: అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం కీలకం: సీఎం చంద్రబాబు


రాయలసీమ సమగ్ర అభివృద్ధిలో అనంతరపురం - అమరావతి ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం కీలకమని, దీని నిర్మాణానికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్ అండ్ బీపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుుడు మాట్లాడుతూ, అమరావతి-అనంతపురం ఎక్స్ ప్రెస్ వే నిర్మాణానికి అంచనా వ్యయం రూ.27,600 కోట్లు గా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News