: నోట్ల కట్టలతో పట్టుబడ్డ ‘ఆఫ్గాన్’ మహిళ


రద్దయిన రూ.1000 నోట్లు అధికమొత్తంలో కలిగి ఉన్న ఆఫ్గానిస్తాన్ దేశానికి చెందిన ఒక మహిళను పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. రూ.10 లక్షలు విలువ చేసే రద్దయిన వెయ్యి రూపాయల నోట్లను కలిగి ఉన్న ఆ మహిళ కాబూల్ నుంచి ఢిల్లీ చేరుకుంది. విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీలలో ఈ విషయం బయటపడటంతో ఈరోజు సాయంత్రం ఆ మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News