: షాదోల్ ఉప ఎన్నికలో బీజేపీ ఘన విజయం


మధ్యప్రదేశ్ లోని షాదోల్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి జ్ఞాన్ సింగ్ విజయం సాధించారు. ఈరోజు జరిగిన ఓట్ల లెక్కింపులో జ్ఞాన్ సింగ్ మొదటి నుంచి ఆధిక్యం కనబరిచారు. జ్ఞాన్ సింగ్ విజయంతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News