: సూక్ష్మ రుణ సంస్థల ఆర్డినెన్స్ రద్దు


సూక్ష్మ రుణ సంస్థలపై పలు నియంత్రణలు విధిస్తూ రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. ఈ ఆర్డినెన్స్ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను ఈ రోజు హైకోర్టు ధర్మాసనం విచారించింది. సూక్ష్మ రుణ సంస్థల నియంత్రణ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేయడం చెల్లదని స్పష్టం చేసింది.  

  • Loading...

More Telugu News