: జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు ఇంకో 6 నెలలు పడుతుంది: సిబిఐ


జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో దర్యాప్తు పూర్తి చేయడానికి మరో 4 నుంచి 6 నెలల సమయం పడుతుందని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. దర్యాప్తు పూర్తయ్యాకే తుది చార్జ్ షీట్ ను దాఖలు చేస్తామని సిబిఐ తరఫు న్యాయవాది అశోక్ భాను కోర్టుకు తెలిపారు. ఈ మేరకు జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో సిబిఐ తన వాదనలను వినిపించింది.

  • Loading...

More Telugu News