: నోట్ల రద్దు నా సినిమాలపై ప్రభావం చూపినా ఫర్వాలేదు: అమీర్ ఖాన్


పెద్దనోట్ల రద్దుపై ఇప్పటికే సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు. తాజాగా, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘రూ.500, రూ.1000 నోట్ల రద్దు.. నా సినిమాలపై ప్రభావం చూపినా ఫర్వాలేదు కానీ, సామాన్య ప్రజలకు మాత్రం మేలు జరగాలి’ అన్నాడు అమీర్. పెద్దనోట్లు రద్దు కారణంగా ఆ నోట్ల మార్పిడి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు తాత్కాలికమేనని చెప్పాడు.

  • Loading...

More Telugu News