: రెండు ముక్కలైన రూ. 2 వేల కొత్త నోటు, ఇదే మొదటిదంటూ సోషల్ మీడియా వైరల్... మీరూ చూడండి!


నిన్న మార్కెట్లోకి విడుదలై అందరి చేతుల్లో మెరుస్తూ, ఎంతో మంది ముఖాలను తళతళలాడించిన సరికొత్త రూ. 2 వేల నోటు ఒకటి రెండుగా చినిగిపోయింది. రెండు ముక్కలైన రెండు వేల రూపాయల ఫోటోను ఎవరో వాట్స్ యాప్ లో షేర్ చేసుకోగా, అది ఎన్నో గ్రూపుల్లోకి ఫార్వార్డ్ అవుతూ హల్ చల్ చేస్తోంది. కొంతమంది దీన్ని ఫోటోషాప్ మేజిక్ గా చెబుతున్నప్పటికీ, రెండు ముక్కలైన తొలి రెండు వేల నోటు ఇదేనంటూ పలువురు తమ గ్రూపుల్లోకి ఈ నోటును షేర్ చేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News