: ఆ గ్రామంలో మనిషి శవాన్ని వండుకుని తిన్నారు!
మామూలుగా ఎక్కడైనా సరే ఎవరైనా మరణిస్తే వారి వారి ఆచారాలను బట్టి దహనం, లేదా ఖననం చేస్తాం. థాయ్ లాండ్ లోని ఓ గ్రామంలో మాత్రం అలా జరగదు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి, శుభ్రం చేసి, వండుకొని తింటారు. ఈ ఆచారం గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉందట. శవాలను ఖననం చేయడానికి భూమి లేకపోవడం వల్లే ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా ఓ శవాన్ని ముక్కలు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.