: ముగిసిన అమెరికా ఎన్నికల పోలింగ్.. ముందంజలో ట్రంప్


ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. హిల్లరీ క్లింటన్, ట్రంప్ మధ్య హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఇండియానా, కెంటకి, నార్త్ కొరోలినా, న్యూహాంప్ షైర్ లలో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ముందజలో ఉన్నారు. హిల్లరీ మూడు చోట్ల, ట్రంప్ 24 చోట్ల ఆధిక్యంలో ఉన్నట్టు తాజాగా వెల్లడైన ఫలితాలు చెబుతున్నాయి. ట్రంప్ గెలుపు ఖాయమని, 72 శాతం ప్రజలు ట్రంప్ వైపు ఉన్నట్టు ఓ సర్వే పేర్కొంది. అయితే మధ్యాహ్నానికి అమెరికా అధ్యక్ష పీఠంపై ఎవరు కూర్చుంటారనేది తేలిపోనుంది.

  • Loading...

More Telugu News