: ఇతరుల సొమ్మును మీ ఖాతాలో డిపాజిట్ చేయనివ్వద్దు, కొత్త నోట్లు 10న విడుదల చేస్తాం: ఆర్బీఐ గవర్నర్


విదేశీ శక్తులు నకిలీ రూ.500, రూ.1000 నోట్లను దేశంలో చెలామణి చేస్తున్నాయని, నిజమైన నోట్లు, నకిలీ నోట్లు గుర్తించలేనంతగా ఉన్నాయని ఆర్ బీఐ గవర్నర్ ఉర్జిత్ ఆర్ పటేల్ అన్నారు. నోట్ల మార్పిడి విధివిధానాలను ఆర్ బీఐ రూపొందించిందని, రూ.500, రూ.2 వేల రూపాయల కొత్త నోట్లు జారీ చేస్తామని, ప్రజల కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇతరుల సొమ్మును మీ ఖాతాలో డిపాజిట్ చేసే అవకాశం ఇవ్వొద్దని, కొత్త నోట్లు నవంబర్ 10న విడుదల చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News