: నయీమ్ కేసులో ఛార్జిషీట్ల దాఖలుకు రంగం సిద్ధం


ఇటీవ‌ల తెలంగాణ పోలీసుల చేతిలో హ‌త‌మైన గ్యాంగ్‌స్ట‌ర్‌ నయీమ్‌ కేసులో ఛార్జిషీట్ల దాఖలుకు రంగం సిద్ధమైంది. సిట్ అధికారులు భువనగిరి కోరుట్ల రాజేంద్రనగర్ కోర్టులో 6 ఛార్జిషీట్లు దాఖలు చేయనున్నారు. ఈ కేసులో విచార‌ణ జరిపిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌) మ‌రికాసేప‌ట్లో కేసులో పురోగతి, త‌మ‌ దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సమర్పించనుంది. న‌యీమ్ కేసులో ఇప్పటివరకు 166 కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News