: హెచ్ఐవీ సోకిన దంపతులను బిల్డింగ్ పై నుంచి తోసేసిన బంధువులు


హెచ్ఐవీ సోకిన దంపతులను బిల్డింగ్ పైనుంచి వారి బంధువులు తోసేసిన దారుణ సంఘటన సికింద్రాబాద్ లోని బన్సీలాల్ పేట ఐడీహెచ్ కాలనీలో జరిగింది. భార్యభర్తల పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News