: ఏపీకి తప్పిన తుపాను ముప్పు


ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు తప్పింది. విశాఖకు ఈశాన్యంగా 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం... బంగ్లాదేశ్ దిశగా పయనిస్తోంది. ఈ వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సూచించింది.

  • Loading...

More Telugu News