: ‘నరుడా డోనరుడా’.. సుమంత్ కు వెంకటేష్ ఫన్నీ మెసేజ్


‘నరుడా డోనరుడా’ సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్ర హీరో సుమంత్ కు, చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ప్రముఖ నటుడు వెంకటేష్ ఒక సరదా వీడియో మెసేజ్ పంపారు. ‘మా సుమంత్ చాలా స్ట్రాంగ్ క్రాప్స్ ప్రొడ్యూస్’ చేయాలి అంటూ వెంకటేష్ మెసెజ్ పంపాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. కాగా, ఈ నెల 4న ‘నరుడా డోనరుడా’ చిత్రం విడుదల కానుంది.

  • Loading...

More Telugu News