: కేరళలోని మలప్పురం కలెక్టరేట్‌ ప్రాంగణంలో బాంబు పేలుడు


కేరళలోని మలప్పురం కలెక్టరేట్‌ ప్రాంగణంలో పార్కింగ్ చేసిన కారులో ఈ రోజు మ‌ధ్యాహ్నం బాంబు పేలుడు ఘ‌ట‌న‌ క‌ల‌క‌లం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌తో క‌లిసి వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నారు. ఘ‌ట‌నాస్థలిలో తనిఖీలు చేపడుతున్నారు. ఈ పేలుడు ఘటనపై మ‌రింత‌ సమాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News