: డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆధ్వర్యంలో హైదరాబాద్ చార్మినార్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ మక్కా మసీదులో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.