: సర్జికల్ దాడుల గురించి భారత యువతను ప్రశ్నిస్తే... సిగ్గుపడాల్సిన సమాధానాలు... మీరూ చూడండి!


సర్జికల్ స్ట్రయిక్స్... భారత సైన్యం అత్యంత రహస్యంగా, అత్యంత ధైర్యంగా పాక్ భూభాగంలోకి చొరబడి ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసి వచ్చిన సంగతి ఏ భారత పౌరుడికైనా తెలియదు అంటే నమ్ముతారా? నమ్మాల్సిందే... యూరీ సైనిక స్థావరంపై దాడుల అనంతరం దానికి ప్రతీకారంగా ఈ సర్జికల్ స్ట్రయిక్స్ జరిగిన విషయం ఎంతో మంది యువతకు తెలియదు. ఈ దాడుల గురించి ఓ సంస్థ యువతను ప్రశ్నించగా, సిగ్గుపడే సమాధానాలు వచ్చాయి. సర్జికల్ దాడులంటే తెలియదని చెబుతున్న వారు చదువుకోని వారేం కాదు. విద్యావంతులు, ఉద్యోగులు... సైనికులు దేశ ప్రజల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి జరిపిన ఈ దాడుల గురించి తెలియని వారు ఎంత మంది ఉన్నారో ఈ వీడియోను చూసి తెలుసుకోండి.

  • Loading...

More Telugu News