: చిన్న సినిమా ఎప్పుడూ బాగుండాలనే కోరుకుంటాను: హాస్యనటుడు పృథ్వీ


చిన్న సినిమా ఎప్పుడూ బాగుండాలనే తాను కోరుకుంటానని ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ అనే డైలాగ్ తో ప్రాచుర్యం పొందిన హాస్యనటుడు పృథ్వీ చెప్పారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పెద్ద సినిమాల్లో అవకాశాలు రావాలంటే చిన్న సినిమాల్లో నటించాలని, అందుకే, ఈ చిన్న సినిమాలు బాగుండాలని తాను కోరుకుంటానని చెప్పారు. చిన్న సినిమా అనేది తల్లి లాంటిదని, అది ఎప్పుడూ బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటున్నానని, చిన్న సినిమాలు లేకపోతే తాను లేనని, పృథ్వీ అన్నారు.

  • Loading...

More Telugu News