: సోమవారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు


సోమవారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా వున్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఆరంభ ధర రూ.28,200 పలికితే, విజయవాడలో రూ.27,900 వద్ద క్లోజ్ అయింది. ప్రొద్దుటూరులో రూ.28,300గా రాజమండ్రిలో రూ.28,000గా నమోదైంది. అటు విశాఖపట్నంలో రూ.27,950 వద్ద ముగిసింది.

ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర హైదరాబాదులో రూ.27,900, విజయవాడలో రూ.26,000 వద్ద క్లోజ్ అయింది. ప్రొద్దుటూరులో రూ.25,840గా ఉంది. రాజమండ్రిలో రూ. 25,665 పలకగా, విశాఖపట్నంలో 25,920తో ముగిసింది. ఇక వెండి కిలో విలువ చూస్తే.. అత్యధికంగా హైదరాబాదులో రూ.49,000 ఉంది. అత్యల్పంగా ప్రొద్దుటూరులో రూ.46,000 పలికింది.

  • Loading...

More Telugu News