: విజయవాడ, గుంటూరులో హై అలర్ట్ !


ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (ఏఓబీ)లో రెండు రోజుల క్రితం జరిగిన భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో విజయవాడ, గుంటూరులో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లోను పోలీస్ నిఘా పెంచారు. ఏపీలోని అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాలు, సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద భద్రతను పెంచారు. కాగా, ఏవోబీలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో మొత్తం 28 మంది మావోయిస్టులు చనిపోయారు. అగ్రనేతలు ఆర్కే, గాజర్ల రవి తప్పించుకున్నారు.

  • Loading...

More Telugu News