: రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నారంటూ తండ్రిపై లోకేశ్ ప్రశంసలు


తండ్రి చంద్రబాబుపై తనయుడు నారా లోకేశ్ ప్రశంసల వర్షం కురిపించాడు. రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్న నాయకుడు చంద్రబాబు అని ఆయన ప్రశంసించారు. కార్యకర్తల బలం పుష్కలంగా ఉన్న అతి కొన్ని పార్టీల్లో టీడీపీ ఒకటని, కార్యకర్తల కష్టంతో ఎదిగిన పార్టీ తెలుగుదేశమని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీపై లోకేశ్ విమర్శలు కురిపించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై మాట్లాడే హక్కు ఆ పార్టీకి లేదని, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ కుట్రలు పన్నుతోందంటూ ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News