: 41 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔట్.. క్రీజ్ లో కోహ్లీ, ధోనీ


న్యూజిలాండ్ పై జరుగుతున్న మూడో వన్డేలో 41 పరుగుల వద్ద రోహిత్ శర్మ(13) ఔట్ అయ్యాడు. సౌథీ బౌలింగ్ లో రోహిత్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో కోహ్లీ(22), ధోనీ (6)భాగస్వామ్యం కొనసాగుతోంది. కాగా, 10.2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 45 పరుగులు.

  • Loading...

More Telugu News