: 80 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్


మూడో వన్డేలో 80 పరుగుల వద్ద న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. 12 వ ఓవర్ చివరి బంతికి జాదవ్ బౌలింగ్ లో విలియమ్ సన్ (22) ఎల్బీడబ్ల్యుగా అవుటయ్యాడు. మొత్తం 27 బంతులు ఆడిన విలియమ్ సన్ మూడు ఫోర్లు కొట్టాడు. ప్రస్తుతం క్రీజ్ లో లాథమ్, టేలర్ కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News