: న్యూజిలాండ్ తొలి వికెట్ ఔట్


మొహాలీలో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. 6.4 ఓవర్ లో ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో గుప్తిల్ ఎల్ బిడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. మొత్తం 21 బంతులు ఆడిన గుప్తిల్ 27 పరుగులు చేశాడు. అందులో 2 ఫోర్లు, రెండు సిక్స్ లు ఉన్నాయి. ప్రస్తుతం క్రీజ్ లో లాథమ్, విలియమ్ సన్ ఉన్నారు. 7.2 ఓవర్లలో న్యూజిలాండ్ 53 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News