: జయలలిత మాట్లాడుతున్నారు.. హెల్త్ బులిటెన్ విడుదల


తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ ను చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. ఇంకొన్ని రోజులు ఆమె ఆసుపత్రిలోనే ఉండాలని పదిరోజుల తర్వాత విడుదల చేసిన ఈ హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. జయ మాట్లాడుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. కృత్రిమ శ్వాసతో పాటు, ఫిజియో థెరపీని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. క్రిటికల్ కేర్ వైద్యులు, సీనియర్ కార్డియాలజిస్ట్ లు జయ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News