: విజయలక్ష్యానికి చేరువలో టీమిండియా.. రసవత్తరంగా మ్యాచ్
న్యూజిలాండ్ పై జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో టీమిండియా 200 పరుగులు పూర్తి చేసింది. అంతకుముందు ఔటు అయిన ధోనీ (39), పటేల్ (17), మిశ్రా (1) పరుగు చేశారు. ప్రస్తుతం క్రీజ్ లో ఉమేష్ యాదవ్ (2), పాండ్యా (18) ఉన్నారు. టీమిండియా లక్ష్య సాధనకు 29 బంతుల్లో 38 పరుగులు చేయాల్సి ఉంది.