: ఎంపీ రాయపాటిని పరామర్శించిన గవర్నర్
నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును గవర్నర్ నరసింహన్ పరామర్శించారు. రాయపాటి సతీమణి లీలాకుమారి (67) గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన విషయం విదితమే. ఈరోజు గుంటూరుకు వచ్చిన గవర్నర్, పట్టణంలోని లక్ష్మీపురంలోని రాయపాటి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.