: ‘కార్వాచౌత్’ వేడుకలో శ్రీదేవి సహా మెరిసిపోయిన బాలీవుడ్ ప్రముఖులు


మహిళలు తమ భర్తలు పదికాలాల పాటు సంపూర్ణ ఆయుష్షుతో ఉండాలని కోరుతూ చేసే వ్రతం కార్వాచౌత్. ఈ వ్రతాన్ని ఈ రోజు ప్రముఖ నటీమణులు శ్రీదేవి, రవీనా టాండన్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు కలసి ముంబయ్ లో జరుపుకున్నారు. అనిల్ కపూర్ భార్య సునీతా కపూర్, నీలమ్ కొఠారీ, రీమా జైన్ తదితర బాలీవుడ్ ప్రముఖులు సంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఒక ఫొటోను నిన్నటితరం హీరోయిన్ రవీనా టాండన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.

  • Loading...

More Telugu News