: కొత్త జిల్లాల వాహన రిజిస్ట్రేషన్ కోడ్‌లు ఇవే.. ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త జిల్లాలను ప్రకటించిన ప్రభుత్వం ఆయా జిల్లాలకు సంబంధించి వాహన రిజిస్ట్రేషన్ కోడ్ నంబర్లను కూడా ప్రకటించింది. ప్రభుత్వం కేటాయించిన ప్రకారం ఆయా జిల్లాల కోడ్ లు.. కామారెడ్డి-17, నిర్మల్-18, మంచిర్యాల-19, కొమురం భీం (ఆసిఫాబాద్)-20, జగిత్యాల-21, పెద్దపల్లి-22, రాజన్న(సిరిసిల్ల)-23, వరంగల్ రూరల్-24, జయశంకర్ (భూపాలపల్లి)-25, మహబూబాబాద్-26, జనగామ-27, భద్రాద్రి(భద్రాచలం)-28, సూర్యాపేట-29, యాదాద్రి-30, నాగర్‌కర్నూలు-31, వనపర్తి-32, జోగులాంబ-33, వికారాబాద్-34, మెదక్-35, సిద్ధిపేట-36, మేడ్చల్-8.