: టీఆర్ఎస్, అఖిలపక్షం నేతల మధ్య తోపులాట
మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ గా మార్చే విషయమై టీఆర్ఎస్, అఖిలపక్షం నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో, కల్వకుర్తి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా, కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ గా చేయాలని కోరుతూ అఖిల పక్షం డిమాండ్ చేస్తున్న విషయం విదితమే.