: ‘జనసేన’ టీజర్ విడుదల... ఫ్యాన్స్ ఖుషీ
జనసేన పార్టీ తాజాగా ఒక టీజర్ ను విడుదల చేసింది. యూట్యూబ్ లో విడుదల చేసిన ఈ టీజర్ ను చూసిన పవన్ కల్యాణ్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సారథ్యంలో ఆ పార్టీ సోషల్ మీడియాలో ఖాతాలను తెరిచిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లలో ఖాతాలను తెరిచారు.