: ‘ఇజమ్’ ఆడియో వేడుక ప్రారంభం


నందమూరి కల్యాణ్ రామ్, అదితి ఆర్యా జంటగా నటించిన ‘ఇజమ్’ చిత్రం ఆడియో వేడుక కార్యక్రమం హైదరాబాద్ లో కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జగపతిబాబు ముఖ్య పాత్ర పోషించారు. ఈ కార్యక్రమానికి నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత దిల్ రాజ్, సినీ నటులు ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, హాస్య నటుడు అలీ తదితర ప్రముఖులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.

  • Loading...

More Telugu News