: విజయవాడ రైల్వేస్టేషన్ లోనూ ప్లాట్ ఫాం టికెట్ ధర పెంపు


దసరా పండగ నేపథ్యంలో ప్లాట్ ఫాంపై రద్దీని తగ్గించేందుకు గాను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ప్లాట్ ఫాం టికెట్ ను ధరను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా, ఆ జాబితాలోకి విజయవాడ రైల్వేస్టేషన్ కూడా చేరింది. ప్లాట్ ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20కు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలు ముగిసే వరకు ఈ టికెట్ ధర అమల్లో ఉంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News