: అదనపు పారామిలిటరీ బలగాలు కావాలి: పంజాబ్ డీజీపీ


పంజాబ్ లో భద్రతను పర్యవేక్షించేందుకు ప్రస్తుతం ఉన్న బలగాలు సరిపోవని, అదనపు పారా మిలిటరీ బలగాలు కావాలని పంజాబ్ డీజీపీ హెచ్ఎస్ ధిల్లాన్ కేంద్రప్రభుత్వానికి ఈ రోజు విఙ్ఞప్తి చేశారు. కాగా, అంతర్జాతీయ సరిహద్దుకు పంజాబ్ లోని పఠాన్ కోట్, అమృత్ సర్, గురుదాస్ పూర్, ఫజిల్కా, ఫిరోజ్ పూర్, తారన్ తరణ్ జిల్లాలు దగ్గరగా ఉంటాయి.

  • Loading...

More Telugu News