: విరాట్ కోహ్లీని హిందీలో తిట్టిన రాస్ టేలర్... మీరూ చూడండి!


క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న వేళ బ్యాట్స్ మెన్ల ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ప్రత్యర్థి ఆటగాళ్లు స్లెడ్జింగ్ కు దిగుతారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక క్రీజులో కుదురుగా ఆడుతున్న విరాట్ కోహ్లీ మైండ్ ను డైవర్ట్ చేయడానికి న్యూజిలాండ్ కెప్టెన్ రాస్ టేలర్ సైతం అదే మార్గాన్ని ఎంచుకున్నాడు. మరి ఇంగ్లీష్ లో తిడితే అర్థం కాదనుకున్నాడో ఏమో!.. ఏకంగా హిందీ నేర్చుకుని వచ్చి మరీ తిట్టాడు. కోహ్లీ కాళ్లకు బాల్ తగిలిన వేళ, ఎల్బీడబ్ల్యూ కోసం టేలర్ అపీల్ చేయగా, అంపైర్ తిరస్కరించిన వేళ, ఈ ఘటన జరిగింది. టేలర్ మాటలకు కోహ్లీ చిరునవ్వు నవ్వి ఊరుకోగా, ఇప్పుడా వీడియో వైరల్ అయింది.

  • Loading...

More Telugu News