: వాళ్లిద్దరూ ‘వెన్నుపోటు బ్రదర్స్’: ఎమ్మెల్యే రోజా


ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ పోరాడుతుంటే, ఇద్దరు బ్రదర్స్ మాత్రం ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారని.. వాళ్లలో ఒకరు వెంకయ్యనాయుడు, మరొకరు చంద్రబాబు నాయుడు అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ‘వెన్నుపోటు బ్రదర్స్’ గా వీళ్లిద్దరూ రాష్ట్రాన్ని ఏ విధంగా నష్టపరుస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని రోజా విమర్శించారు.

  • Loading...

More Telugu News