: ఆన్ లైన్లో అడగండి... జియో సిమ్ ఇంటికి పంపుతాం: రిలయన్స్


జియో సిమ్ పొందేందుకు వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని, ఇది తమ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల అమలుకు విఘాతం కావచ్చని భావిస్తున్న రిలయన్స్ సమస్యను పరిష్కరించేందుకు ఓ ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకుని వ్యక్తిగత సమాచారాన్ని, చిరునామా తదితర వివరాలను అందిస్తే, వారం రోజుల్లోనే సిమ్ లభిస్తుందని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ సిమ్ లను డోర్ డెలివరీ చేస్తామని, తద్వారా స్టోర్ల ముందు భారీ క్యూల్లో గంటల తరబడి పడిగాపులు పడాల్సిన అవసరం ఉండదని వెల్లడించారు.

  • Loading...

More Telugu News