: మా సైన్యం మాటలు చెప్పదు... చేసి చూపిస్తుంది: మోదీ


"భారత సైన్యం మాట్లాడదు. తానేం చేయగలదో చేసి చూపుతుంది. కాశ్మీరు లోయలోని ప్రజలకు ఎవరు జాతి వ్యతిరేకులన్న సంగతి తెలుస్తోంది. శాంతి, ఐకమత్యమే భారత విజయానికి కారణం. మన సమస్యలకు పరిష్కారం కూడా అదొక్కటే. దేశంలోని ప్రజలందరి బాధ్యతా కేంద్ర ప్రభుత్వానిదే. ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తుంది" అని భారత ప్రధాని నరేంద్ర మోదీ, తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. యూరీ దాడి ఘటనను గుర్తు చేసుకున్న ఆయన, ఈ వెన్నుపోటు ఘటనతో భరతజాతి అగ్గిమీద గుగ్గిలమైందని అన్న ఆయన, ఈ తరహా ఘటనలు జరుగకుండా సైన్యం గట్టి చర్యలు తీసుకుంటుందనే భావిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News