: నల్లకుబేరుల పేర్లను బయటపెట్టిన ‘బహమాస్’ లీక్స్... అందులో నిమ్మగడ్డ ప్రసాద్ పేరు?


‘పనామా’ లీక్స్ తరహాలోనే ‘బహమాస్’ పేపర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. నల్లకుబేరుల గుట్టురట్టు చేస్తున్నాయి. దేశంలోని 475 మంది నల్లకుబేరుల జాతకాలను బట్టబయలు చేశాయి. ఈ 475 మంది పేర్లతోనే లక్షా 75 వేల సంస్థలున్నట్లు ‘బహమాస్’ లీక్ చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురి పేర్లు ఉన్నాయి. ఇందులో ప్రముఖంగా వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ పేరు వినపడుతోంది. సికింద్రాబాద్ లోని ఒకే అడ్రస్ నుంచి 20 సంస్థలున్నట్లు ‘బహమాస్ ’ బయటపెట్టింది.

  • Loading...

More Telugu News