: ‘ప్రేమమ్’ ఆడియో వేడుక ప్రారంభం


యువహీరో అక్కినేని నాగచైతన్య శ్రుతి హాసన్ జంటగా నటించిన ‘ప్రేమమ్’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కళాకారుల డ్యాన్స్ లు, పాటలతో మార్మోగుతోంది. ఈ కార్యక్రమానికి హీరో నాగ చైతన్య, నటులు శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, బాలాజీ, నర్రా శీను తదితరులతో పాటు,‘అక్కినేని’ అభిమానులు కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News