: రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పిన మోదీ...సోషల్ మీడియాలో హల్ చల్


ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆయనకు ట్విట్టర్ మాధ్యమంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆయన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రాహుల్ హ్యాష్ ట్యాగ్ పేరుతో ఇది ట్విట్టర్ లో షేరవుతోంది. ప్రతినిత్యం విమర్శించుకునే రాహుల్, మోదీ ఆప్యాయంగా పలకరించుకున్నారన్న వ్యాఖ్యలతో నెటిజన్లు దీనిని షేర్ చేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News