: జగన్ బెయిల్ పిటిషన్ పై విచారణ మే 6కి వాయిదా 29-04-2013 Mon 13:23 | వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మే 6కి వాయిదా వేసింది. అలాగే, జగన్ బెయిల్ పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ కోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది.