: నిమజ్జనం సమయంలో రెచ్చిపోయిన 'కపూర్' బ్రదర్స్
ముంబయ్ లో వినాయక నిమజ్జన సమయంలో బాలీవుడ్ నటులు రిషికపూర్, రణ్ ధీర్ కపూర్ దురుసుగా ప్రవర్తించారు. వినాయక నిమజ్జనం చేస్తుండగా ఫొటోలు తీసేందుకు, వీడియో తీసేందుకు వచ్చిన మీడియా సిబ్బందిని వారు పక్కకు తోసేశారు. ఈ సంఘటనపై మీడియా సిబ్బంది తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.