: నిమజ్జనం ఊరేగింపులో దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి
పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని శ్రీరామపురంలో కారు బీభత్సం సృష్టించింది. వినాయక నిమజ్జనం ఊరేగింపులో కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.