: తెలంగాణలో 450 ఉద్యోగాల భర్తీకి అనుమతి... ఆ ఉద్యోగాల వివరాలు ఇవిగో!


తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరోసారి శుభవార్త వినిపించింది. తెలంగాణలో మరో 450 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. టీఎస్ పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గిరిజన, గురుకుల విద్యాసంస్థల్లో 350 టీజీటీ, 50 పీఈటీ, 50 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు సహా పలు ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు త్వరలో ఈ ఉద్యోగాల భర్తీకి టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది.

  • Loading...

More Telugu News