: హైదరాబాద్ లో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం
ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, అంబర్ పేట్, నల్లకుంట, హబ్సీగూడ, ఉప్పల్, వనస్థలిపురంలో వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది.