: మలేరియా రహిత దేశంగా శ్రీలంక!... ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ!


భారత్ ద్వీపకల్పం చివరన కింద హిందూ మహాసముద్రంలో చిన్న ద్వీపంలా ఉండే శ్రీలంక దేశం అరుదైన గుర్తింపు సాధించింది. మలేరియాను సమూలంగా తరిమికొట్టిన ఆ దేశం మలేరియా రహిత దేశంగా అవతరించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది.

  • Loading...

More Telugu News