: వచ్చే 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు


వచ్చే 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండడంతో ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడనుంది. అల్పపీడనం స్థిరంగా కొనసాగితే కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే తెలంగాణలోనూ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చెదురుమదురుగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News