: విచారణకు హాజరైన ధర్మాన 29-04-2013 Mon 10:47 | జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ రోజు నాంపల్లిలోని సిబిఐ కోర్టు ముందు హాజరయ్యారు.