: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు


ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 109 పాయింట్లు లాభపడి 28452.17 పాయింట్ల వద్ద, నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 8786 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ ఈ)లో అల్ట్రా టెక్ సిమెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, లార్సెన్, జీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థల షేర్లు లాభపడగా, ఓఎన్జీసీ, బోష్, హిందాల్కో, లుపిన్, టాటాస్టీల్ సంస్థల షేర్లు నష్టపోయాయి.

  • Loading...

More Telugu News